Sunday, May 5, 2024

శ్రీ బోయకొండ గంగమ్మ సేవలో ప్రముఖులు.

చౌడేపల్లి – శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయమును చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శంకర్ నారాయణ ఆలయ ఈవో చంద్రమౌళి కమిటీ సభ్యుడు రాయల్ మోహన్ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతంపలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు కి నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు తమ మొక్కులను చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు ఆలయ చరిత్ర ఇ e అమ్మవారి మహిమల గురించి ఆలయ అర్చకులు వారికి వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మోహన్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement