Thursday, May 2, 2024

తిరుప‌తి కార్పొరేష‌న్ తో స‌హా చిత్తూరు జిల్లాలో అన్ని మునిసిపాలిటీలు వైసిపి కైవ‌సం…

చిత్తూరు జిల్లా లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది..ఈ జిల్లాలో మొత్తం అయిదు మునిసిపాల్టీలు ఉండ‌గా మొత్తం అన్నింటిని వైసిపి కైవ‌సం చేసుకుంది.. అలాగే ప్ర‌తిష్టాక‌ర‌మైన తిరుప‌తి కార్పొరేషన్ ను కూడా త‌న ఖాతాలో వేసుకుంది.
వైసిపి విజ‌యం సాధించిన మునిసిపాలిటీలు
పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి
వైసిపి చేతికి తిరుప‌తి కార్పొరేష‌న్

Advertisement

తాజా వార్తలు

Advertisement