Friday, May 3, 2024

కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

13 కెడికె 01

ఫోటో రైటప్‌ కెడికె 01- శివపార్వతుల కళ్యాణ మహొ

త్సవం
ఉలవపాడు : మండల కేంద్రమైన ఉలవపాడులో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. స్థానిక నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అతివైభవంగా నిర్వహించారు. మండలంలోని ప్రజలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణ మ హోత్సవం అనంతరం స్వామి వారి తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందించారు. దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి జానకమ్మ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వేద పండితులు మంత్రోఛారణ నిర్వహించారు. మండలంలోని ప్రజలందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement