Sunday, May 5, 2024

చిత్తూరు జిల్లాలో 3 గంట‌ల స‌మ‌యానికి 54.12 శాతం పోలింగ్..


చిత్తూరు జిల్లాలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యానికి మొత్తం 54.12% పోలింగ్ నమోదైంది.. పుత్తూరు‌లో అత్య‌ధిక శాతం 73.12 పోలింగ్ న‌మోదు కాగా, తిరుప‌తిలో మాత్రం అత్య‌ల్పంగా 46.47 శాతం మంది త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
జిల్లాలో ఓట్ల శాతం వివ‌రాలు..

  • చిత్తూరు – 55.83 శాతం
    -తిరుప‌తి – 46.47%
    -మ‌ద‌న‌ప‌ల్లి – 49.86%
    -పుత్తూరు – 73.12%
    -న‌గ‌రి – 68.25%
  • ప‌ల‌మ‌నేరు 60.17%
Advertisement

తాజా వార్తలు

Advertisement