Thursday, May 9, 2024

TDP : పర్చూరు, ప్రత్తిపాడులలో చంద్రబాబు పర్యటన..

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలతో ఆయన మాట్లాడనున్నారు. వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement