Sunday, April 28, 2024

TS Assembly: కొలువుదీరిన అసెంబ్లీ..కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ అన్ని పార్టీల తరఫున మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్‌ జిల్లా నుంచి 8 మంది, ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం, ధన్యవాద తీర్మానం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement