Sunday, April 28, 2024

CID:ఇవాళ సీఐడీ కార్యాల‌యానికి చంద్రబాబు..

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.

వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఇక, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. చంద్రబాబు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), లిక్కర్‌ స్కామ్‌, ఇసుక కుంభ కోణం కేసుల్లో పూచీకత్తు సమర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement