Monday, June 5, 2023

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. అంబటి

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో నారా చంద్రబాబు నాయుడు దిట్ట అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తాననడం హాస్యస్పదంగా ఉందన్నారు. టీడీపీ తప్పిదాలతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement