Wednesday, May 15, 2024

Celebrations – వీరారెడ్డిపల్లిలో సంక్రాంతి సంబురం..

తిరుపతి జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. గూడూరు సమీపంలోని వీరారెడ్డిపల్లిలో యూత్​ గెట్​ టు గెదర్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, పూర్వ విద్యార్థులు కలిసి సందడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement