Tuesday, April 30, 2024

AP: తమ్ముడి చేతిలో అన్న దారుణహత్య..

శ్రీ సత్య సాయి బ్యూరో, జనవరి 25 (ప్రభ న్యూస్): జిల్లాలోని కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని మలిరెడ్డిపల్లి పంచాయతీ నడిమికుంటపల్లిలో సొంత తమ్ముడే అన్నను హతమార్చిన సంఘటన ఇవాళ‌ చోటుచేసుకుంది.

అత్యంత దారుణంగా దాడి చేసి, సొంత తమ్ముడే అన్నను హత్య చేశాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కదిరి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement