Friday, April 26, 2024

Breaking : మీ అందరూ కోరుకుంటే నేను సీఎం అవుతా.. తప్పుచేస్తే నా కాలర్ పట్టుకొండి.. పవన్ కల్యాణ్

సత్తెనపల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాన్ బహిరంగసభ నిర్వహించారు. మీ అందరి గుండెచప్పుడు బలంగా ఉంటే తాను సీఎం అవుతానని చెప్పారు పవన్ కల్యాణ్.మీ అందరూ కోరుకుంటే తాను ముఖ్యమంత్రి అయి తీరుతానన్నారు.వైసీపీ ఓటు చీలనివ్వను.. దానికి కట్టుబడి ఉన్నా..అన్నారు. ఏ పార్టీకో అమ్ముడు పోయే ఖర్మ తనకి పట్టలేదన్నారు పవన్ కల్యాణ్.పెన్షన్ డబ్బులు కాజేసే నీచత్వం తనకి లేదన్నారు.తాను తప్పుచేస్తే తన చొక్కా పట్టుకుని అడగమని తెలిపారు పవన్.తనని నమ్మమని చెప్పారు..వారాహితో రోడ్లపై తిరుగతానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement