Thursday, May 16, 2024

Breaking : పుట్టుక‌తోనే 5.8కేజీలు.. బాల‌భీముడు రికార్డ్

పుట్టుక‌తోనే 5.8కేజీల బ‌రువుతో బాల‌భీముడు రికార్డ్ సృష్టించాడు.త‌ల్లిబిడ్డ ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఈ సంఘ‌ట‌న గుంత‌క‌ల్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చోటు చేసుకుంది. మ‌రో విశేషం ఏంటంటే సిజేరియ‌న్ కాకుండా ఇది నార్మ‌ల్ డెలివ‌రీ కావ‌డం.కాగా క‌ర్నూలు జిల్లా ఆలూరుకి చెందిన తేజ‌స్వినికి ఈ బిడ్డ జ‌న్మించాడు. దాంతో కుటుంబ‌స‌భ్యులంతా ఆనందంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement