Friday, May 17, 2024

Breaking: ఏపీ డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం

శ్రీ కాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి వస్తున్నారని అధికారులు క్యూ లైన్ లో నిల్చున్న భక్తులను నిలిపివేశారు. దీంతో భక్తులు మంత్రి గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. దీంతో మంత్రి జోక్యం చేసుకోవడంతో భక్తులకు దర్శనానికి అనుమతిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement