Saturday, December 7, 2024

సాయిబాబా సన్నిధిలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు

షిరిడి, ప్రభ న్యూస్ : మహారాష్ట్రలోని మహా పుణ్యక్షేత్రంమైన షిరిడి సాయిబాబా సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి దంపతులు బాబా వారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ పెద్దలు వారిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement