Friday, April 26, 2024

Breaking: గుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు (46) గుండెపోటుతో మృతిచెందాడు. సీఐ నాగేశ్వరరావు విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రకి తరలించారు. అయితే సీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement