Saturday, May 4, 2024

ఈ వారంలోనే ఎపి టెన్త్ ఎగ్జామ్ రిజ‌ల్ట్స్..

అమ‌రావ‌తి : ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు. ఫ‌లితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాల‌నుకుంటే.. ఫ‌లితాలు విడుద‌లైన వారం రోజుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ది ప‌రీక్ష‌ల‌కు మొత్తం ఆరు ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement