Monday, April 29, 2024

Holiday – ఎపిలో దీపావ‌ళి సెల‌వు రోజు మార్పు…

అమ‌రావ‌తి – అమ‌రావ‌తి – దీపావళి పండుగ సెలవును నవంబర్ 12వ తేదీ నుంచి 13వ తేదీకి మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి (సోమవారం) కావడంతో.. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement