Friday, April 26, 2024

AP Assembly: మార్చి 11న ఏపీ బడ్జెట్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement