Wednesday, May 8, 2024

Angalla Case.. ముగిసిన వాదనలు .. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

అమరావతి: అంగళ్లు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement