Saturday, April 27, 2024

హిందూపురంలో బాల‌కృష్ణ‌కు షాక్…వైసిపి విజ‌యం..

హిందూపురం – టిడిపి ఎమ్మెల్యే, హీరో బాల‌కృష్ణ‌కు హిందూపురం ఓట‌ర్లు షాక్ ఇచ్చారు.. ఇక్క‌డ మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌లో వైసిపి గెలుచుకుని ఛైర్మ‌న్ పోస్ట్ ను ద‌క్కించుకుంది.. ఇక్క‌డ మొత్తం 38 వార్డు లు ఉండ‌గా వైసిపి 20 చోట్ల విజ‌యం సాధించింది..టిడిపి 11 వార్డుల‌కు ప‌రిమితం కాగా, అనూహ్యంగా ఎంఐఎంం 5 చోట్ల గెలుపొందింది..మ‌రో రెండు స్థానాల‌లో ఇత‌రులు గెలుపొందారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement