Monday, April 29, 2024

గ్రాడ్యుయేష‌న్‌, డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాలు.. 14వ తేదీ వరకు దరఖాస్తులకు చాన్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ: 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్‌ అథారిటీ కోటా, స్టేట్‌ కోటా కింద పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌, డెంటల్‌ డిగ్రీ, డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ సైన్సెస్‌ రిజిస్టార్‌ డాక్టర్‌ సిహెచ్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎన్టీఆర్‌యుహెచ్‌ ఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement