Saturday, May 4, 2024

Breaking: చంద్రబాబు కాన్వాయ్ లో ప్రమాదం

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు వద్ద కాన్వాయ్ నుంచి ఓ కార్యకర్త జారి కిందపడ్డాడు. జారిపడ్డ కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement