Friday, February 3, 2023

రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హౌసింగ్ అధికారి తారా చంద్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement