Sunday, May 5, 2024

27 Assembly Seats – వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల జాబితా ఇదే

తాడేపల్లి -వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది.

.”మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం” అని సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు.

తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.

వైసీపీ విడుదల చేసిన సెకండ్ లిస్ట్ అభ్యర్థులు వీరే.

.అనంతపురం ఎంపీ -మాలగుండ్ల సత్యనారాయణ

- Advertisement -

హిందూపురం ఎంపీ- జోలదరాశి శాంత

అరకు ఎంపీ- కొట్టగుల్లి భాగ్యలక్ష్మి

రాజాం- తాలే రాజేశ్

అనకాపల్లి- మలసాల భరత్ కుమార్

పాయకరావుపేట- కంబాల జోగులు

రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాశ్

పి.గన్నవరం- విప్పర్తి వేణుగోపాల్

పిఠాపురం- శ్రీమతి వంగ గీత

జగ్గంపేట- తోట నరసింహులు

ప్రత్తిపాడు- పరుపుల సుబ్బారావు

రాజమండ్రి సిటీ- మర్గాని భరత్

రాజమండ్రి రూరల్ -చెల్లబోయిన గోపాల కృష్ణ

పోలవరం-తెల్లం రాజ్యలక్ష్మి

కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్

ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్

తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి

గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా

మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి

చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పెనుకొండ-కె.వి. ఉషా శ్రీచరణ్

కల్యాణదుర్గం- తలారి రంగయ్య

అరకు- గొడ్డేటి మాధవి

పాడేరు-విశ్వేషర రాజు

విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు

విజయవాడ వెస్ట్ -షేక్ అసిఫ్

Advertisement

తాజా వార్తలు

Advertisement