Friday, April 26, 2024

Breaking: షార్ లో ఆత్మహత్య చేసుకుని ఇద్దరు మృతి

షార్ లో నివాసం ఉంటున్న వివాహిత దర్శిని(24) ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. భర్తతో ఏర్పడ్డ విబేధాలు కారణంగా మనస్తాపం చెందిన దర్శిని ఆత్మహత్య చేసుకుంది. షార్ లోని క్వార్టర్స్ లో వీరు నివాసం ఉంటున్నారు. మృతురాలి భర్త షార్ లో ప్రవేటు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నట్లు సమాచారం.

అదే విధంగా షార్ లోని లేబర్ కాలనీలో నివాసం ఉంటున్న యువకుడు సింహాద్రి హరికృష్ణ (22) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇతను మద్యం సేవిస్తుండడంతో తండ్రి మండలించాడని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement