Sunday, May 19, 2024

“టైగర్ నాగేశ్వరరావు” సెకండ్ సింగిల్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియన్ మూవీ “టైగర్ నాగేశ్వరరావు”. ఈ మూవీ నుండి ఫుల్ మాస్ సాంగ్ “వీడు” అనే సాంగ్ ని రిలలీజ్ చేశారు మేక‌ర్స్. మొదటి సింగిల్ “ఏక్ దమ్,” రొమాంటిక్ సైడ్‌ను ప్రదర్శించగా.. నేడు తాజాగా రిలీజ్ అయిన‌ “వీడు” టైగర్ పాత్ర గురించి మనకు ఒక గ్లిప్స్ లభిస్తుంది. జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన బీట్‌లతో మాస్ పాటను రూపొందించారు.

కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను “ది కాశ్మీర్ ఫైల్స్” మరియు “కార్తికేయ 2” వంటి వరుస పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లకు పేరుగాంచిన అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సినిమాలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement