Saturday, May 4, 2024

భగవద్‌ రామానుజ 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు..

26-02-2024 సోమవారం జరిగే కార్యక్రమాల వివరాలు
నిత్యకార్యక్రమములు:
5:45 AM- సుప్రభాతం
6:00- 6:30 AM- అష్టాక్షరీ మంత్రజపం
6:30-7:30 A.M- ఆరాధన, సేవాకాలం
7:30-9:00 AM- శాత్తుముఱై,తీర్థప్రసాద గోష్ఠి
9:00-10:00 AM- నిత్యపూర్ణాహుతి, బలిహరణ
5:00-5:45PM-శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ
7:30-8:00PM-నిత్యపూర్ణాహుతి

8:00-9:00PM- మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి

విశేష కార్యక్రమాలు:
ఉదయం 11:30 గంటలకు వసంతోత్సవం
సాయంత్రం 6 గంటల నుంచి సాకేత రామచంద్రప్రభువుకు గరుడ సేవ

- Advertisement -

తర్వాత 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు

సాంస్కృతిక కార్యక్రమాలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి బాలాగాంధర్వం-ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు శ్రీ రామాచారి బృందం

Advertisement

తాజా వార్తలు

Advertisement