Thursday, May 2, 2024

తెలంగాణ వీర వ‌నిత చాక‌లి ఐల‌మ్మ : ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ‌ వీర వనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, ధైర్యశాలి చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకట నారాయణ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు నల్ల మనోహర్ రెడ్డి,లక్ష్మి నారాయణ,మండల శ్రీనివాస్,గంప రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement