Tuesday, April 30, 2024

సీసీ కెమెరాలను ప్రారంభించిన మమునూరు ACP

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని సోమారం గ్రామంలో మామునురు ACP నరేష్ కుమార్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ రపాక రేణుక  స్థానిక ఎస్ఐ  కిషోర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement