Friday, October 4, 2024

WGL: డీసీసీబీ బ్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర, చైర్మన్

చిట్యాల, సెప్టెంబర్ 27 (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డిసిసిబి) ను బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్ననేని రవీంద్రరావు ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, జడ్పీటీసీ సాగర్, ఎంపీపీ వినోద, మార్కెట్ చైర్మన్ రమేష్ మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement