Sunday, May 16, 2021

వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ – కొన‌సాగుతున్న ఓట్ల లెక్కింపు..

వ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల బ్యాలెట్స్ లెక్కింపు నేటి ఉద‌యం ప్రారంభమైంది… ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తున్నారు.. . నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు సందర్భంగా కొవిడ్‌ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 66 డివిజన్లను మూడు బ్లాకులుగా చేసి, లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News