Sunday, May 5, 2024

యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది అజర్‌ అరెస్ట్‌

వ‌రంగ‌ల్ జిల్లా హన్మకొండ గాంధీనగర్‌లో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది అజర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అజర్‌పై హత్యాయత్నంతో పాటు బెదిరింపు వేధింపులపై పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉండగా ప్రేమోన్మాది ఘాతుకంతో గాయపడిన అనూషకు వరంగల్‌ ఎంజీఎంలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement