Wednesday, May 15, 2024

Breaking: ట్రాక్టర్ పైనుండి పడి ఉపాధి కూలీ మృతి

టేకుమట్ల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకిష్టాపూర్ (టి) శివారులో సోమవారం ఉపాధి పనులకు వెళ్లిన లింగంపల్లి రాములు (60) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుండి పడిపోయాడు. అయితే కింద‌ప‌డిపోయిన రాములును వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. అయితే పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement