Saturday, May 4, 2024

Breaking : హైద‌రాబాద్ లోని ప‌లుచోట్ల భారీ వ‌ర్షం-ట్రాఫిక్ కి అంత‌రాయం

హైద‌రాబాద్ లోని ప‌లుచోట్ల భారీ వ‌ర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,యూస‌ఫ్ గూడ త‌దిత‌ర ప్రాంతాల్లో భీక‌ర‌మైన గాలుల‌తో కూడిన జ‌ల్లులు కురిశాయి. ఉరుములు ..మెరుపుల‌తో పెద్ద ఎత్తున వ‌ర్షం కురిసింది. దాంతో ట్రాఫిక్ కి అంత‌రాయం క‌లిగింది. దాంతో వాహ‌న‌దారులు ఇక్క‌ట్ల‌కి గుర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement