Saturday, May 4, 2024

Breaking: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. సీతక్క వెళ్తున్న పడవ వాగులో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల సాయంతో ఎమ్మెల్యే సీతక్క ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement