Saturday, October 12, 2024

Group-1 ప్రిలిమ్స్ ర‌ద్దుపై అప్పీల్‌కు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్‌: గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ మోషన్‌ అనుమతి కోరింది. ఈ మేరకు మంగళవారం విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అంగీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement