Thursday, December 5, 2024

TS – 15న ముస్లింల‌కు రేవంత్ సర్కార్ ఇఫ్తార్ విందు ..

హైద‌రాబాద్ – రంజాన్ దీక్ష‌లు ప్రారంభ‌మైన నేప‌ద్యంలో ముస్లీంలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈనెల 15న రంజాన్‌ మొదటి శుక్రవారం కావడంతో హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ స్టేడియంలో ప్రతి ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నట్లు రేవంత్ ప్రకటించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో కఠిన ఉపవాసం చేస్తున్న ముస్లీంలందరూ పాల్గొన్నాలని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement