Thursday, May 2, 2024

టీఆర్​ఎస్ లీడర్ గుడిమళ్ల రవికుమార్ అరెస్ట్

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్​) : వ‌రంగ‌ల్ టీఆర్ ఎస్‌ లీడర్, ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవి కుమార్‌ను సుబేధారి పోలీసులు ఇవ్వాల‌ అరెస్ట్ చేశారు. న్యాయవాదుల కో ఆపరేటివ్ సొసైటీ స్థల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కాగా, ఈ కేసులో రవి కుమార్‌ను అరెస్ట్ చేశారు. గత ఏడాది కేసు నమోదైన‌ట్టు సుబేధారి ఇన్‌స్పెక్ట‌ర్ అలె రాఘవేందర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement