Monday, May 6, 2024

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైద‌రాబాద్ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆదివారం షీ టీమ్స్‌ రన్‌ నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. 5కె, 2కె రన్‌ నిర్వహించనున్న పీపుల్స్‌ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్‌ బండ్‌, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ ప్రాంతాల్లో ఉదయం 5 నుంచి 8 గంటల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ మళ్లించననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement