Thursday, May 9, 2024

బీఆర్ఎస్ అభ్య‌ర్థులు వీరే.. న‌ర్సాపూర్ మాత్రం పెండింగ్‌|

ఉమ్మడి మెదక్​ బ్యూరో (ప్రభ న్యూస్​): భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ భవన్ లో జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఉమ్మ‌డి మెద‌క్‌ జిల్లాలో సిట్టింగులకు మరోసారి అవకాశం ఇచ్చారు. కాగా, న‌ర్సాపూర్ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు.

ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ ఎస్ మొదటి లిస్ట్

మెదక్ : పద్మా దేవేందర్ రెడ్డి
నర్సాపూర్ : ❓❓
సంగారెడ్డి : చింతా ప్రభాకర్
పఠాన్ చేరు : గూడెం మహిపాల్ రెడ్డి
ఆందోల్ : చంటి క్రాంతి కిరణ్
నారాయణఖేడ్ : భూపాల్ రెడ్డి
జహీరాబాద్ : మాణిక్ రావు
సిద్దిపేట : హరీష్ రావు
గజ్వెల్ : కల్వకుంట్ల చంద్రశేఖర రావు
దుబ్బాక : కొత్త ప్రభాకర్ రెడ్డి
హుస్నాబాద్ : సతీష్ కుమార్

Advertisement

తాజా వార్తలు

Advertisement