Friday, April 26, 2024

తెలంగాణలో పొడి వాతావ‌ర‌ణం

ఈ రోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్ర తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement