Thursday, May 2, 2024

Cabinet: రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ఆరు గ్యారంటీల‌పై చ‌ర్చ‌

తెలంగాణ ప్ర‌భుత్వం రేపు క్యాబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి నెల‌రోజు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో నెల రోజు ప‌రిపాల‌న‌, ఆరు గ్యారంటీల అమలుపై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

దీంతో పాటు ప‌లు కీల‌క అంశాల‌ను కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉండ‌గా నెల రోజుల పాల‌న పై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్‌ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని ఆరోపణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement