Friday, December 6, 2024

Breaking: గంటసేపు ఉత్కంఠత.. సేఫ్ గా ల్యాండ్ అయిన ఐఏఎఫ్ విమానం…

హైదరాబాద్ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. హైదరాబాద్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కావడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.

ప్రస్తుతం ఈ విమానంలో సిబ్బందితో సహా 12 మంది ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫ్లయిట్ ల్యాండింగ్ విషయంలో ఉత్కంఠత కొనసాగుతోంది. హకీంపేట, బేగంపేటలో ఏది సేఫ్ అనే దానిపై చర్చలు జరిపారు. గంట సేపు ఉత్కంఠత తర్వాత చివరకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఐఏఎఫ్ విమానం సేఫ్ గా ల్యాండింగ్ అయ్యింది. సేఫ్ గా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్న వారు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement