Thursday, May 2, 2024

TS: వైరాలో ప్రేమజంట ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది వైరా జలాశయం వద్ద పంట పొలాలలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నది మృతులు బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి , రాపల్లి గ్రామాలకు చెందిన వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారి మరణానికి కులం, కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement