Sunday, April 28, 2024

TS : బెల్ట్ షాపులపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు…

హైద‌రాబాద్‌లో ఎస్‌వోటీ పోలీసులు బెల్ట్ షాపుల‌పై దాడులు నిర్వ‌హించారు. అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు చేపట్టారు. 8 పీఎస్‌ల పరిధిల్లో రూ.7.47 లక్షల విలువైన 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement