Thursday, May 2, 2024

Shock to Addanki … కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా మ‌హేష్ కుమార్, బ‌ల్మూరి..

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అద్దంకి ద‌యాక‌ర్ కు ఆ పార్టీ షాక్ ఇచ్చింది.. ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిగా ద‌యాక‌ర్ పేరును నిన్న ప్ర‌క‌టించ‌గా నేడు ఆయ‌న‌ను మార్చేశారు.. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇచ్చింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో తీవ్ర తర్జనభర్జనల అనంతరం అభ్యర్థులను ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బుధవారం అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement