Wednesday, May 1, 2024

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సందీప్ శాండిల్య నియామకం..

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు.. ఈసి ఆయన పేరును సిఫార్స్ చేసింది.. ఈ మేరకు తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశఆరు. రేపే ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement