Thursday, May 2, 2024

MinisterSridhar Babuఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలను దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వీకరించారు. తల్లి వేద పండితుల ఆశీర్వాదంతో శుభ ముహూర్తాన కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజల మధ్య ఆయన బాధ్యతలను చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement