Wednesday, November 29, 2023

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని గుండ్ల పోచంపల్లి మునిసిపల్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్య్రమంలో మంత్రి మల్లా రెడ్డి హాజరయ్యారు. 18 సంవత్సరాలు నిండిన వారినుండి చీరలు పంపిణీ చేస్తారని తెలిపారు. దసరా పండగకు పుట్టింటి సారె పెద్దన్న గా ఉన్న సీఎం కేసీఅర్ పంపిణీ చేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement