Monday, April 29, 2024

TS : ఇంట‌ర్ ఫ‌లితాల్లో మేడ్చ‌ల్ జిల్లా సెకండ్ ప్లేస్​

మేడ్చల్ ప్ర‌తినిధి, ఏప్రిల్ 24(ప్ర‌భ‌న్యూస్‌): ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచి తన సత్తాను చాటుకుంది. జిల్లాలో ఫస్ట్ ఇయర్లో 71.58 శాతం మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ లో 79.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత ను సాధించుకున్నారు. కాగా, గత సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో 62.85 శాతం, సెకండ్ ఇయర్ లో 67.27 శాతం ఉత్తీర్ణత సాధించిన మేడ్చల్ జిల్లా ఈ ఏడాది 10 శాతం పైగా ఫలితాన్ని పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement